న్యూఢిల్లీ: భారత్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పర్యటనలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కు తనకు వాగ్వాదం జరిగినట్లు హర్బజన్ సింగ్ తెలిపారు. ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రం కావడంతో షోయబ్ అక్తర్ తనను కొట్టినట్లు హర్భజన్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తనతోపాటు యువరాజును కూడా అక్తర్ కొట్టినట్లు భజ్జి అన్నారు. అక్తర్ చాలా తిట్టారని హర్బజన్ అన్నారు. అక్తర్ తమకు చాలా సన్నితంగా ఉండేవాడని హర్బజన్ తెలిపాడు. అయితే అనుకోకుండా తమ మధ్య ఘర్షణ జరిగిందని భజ్జి అన్నారు. కొన్ని సార్లు హోటల్ గదికి వచ్చి అక్తర్ నన్ను కొడతానని బెదిరించాడని హర్బజన్ సింగ్ తెలిపారు. షోయబ్ అక్తర్‌కు దీటుగా బదులిచ్చానని హర్భజన్ అన్నారు. ఒకసారి హోటల్ గదికి వచ్చి నన్ను, యువరాజ్‌ను అక్తర్ కొట్టాడని హర్భజన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై స్పందిస్తూ రావల్పిండిలో టెస్టు మ్యాచ్ లో ఇది జరిగినట్లు అక్తర్ వెల్లడించాడు. ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అక్తర్ అన్నాడు.
అక్తర్ మమ్మల్ని కొట్టాడు