సెలబ్రిటీల పిల్లల విషయంలో అన్నీ పెద్దరికంగానే ఉంటాయనుకుంటారు చాలామంది. ఇంట్లో అంతా స్టార్స్ అయితే వారి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయకుండా పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆ సెలబ్రిటీలదే. పేరున్న ఫ్యామిలీలో పుట్టామని.. ఎంతో హుందాగా ఉందామని ఆ సెలబ్రిటీల పిల్లలు ఎంత ప్రయత్నించినా.. ఎక్కడో అక్కడ లోపల ఉన్న ఒరిజినల్ బయటకొచ్చేస్తుంది కదా. ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలి సంగతి అలాగే ఉంది. ఈ భామ పేరు నవ్య నవేలి నంద. తరచూ మీడియాలో ఏదో ఒక వివాదంతో తెరపైకొస్తుంటుంది. రీసెంట్ అమ్మడు టూ పీస్ బికినీలో చిందులేసిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో తెగ హల్ చల్ చేసేస్తోంది. థాయ్ ల్యాండ్ సమీపంలో ఫకెట్ ప్రాంతంలో జరిగిన పార్టీలో నవ్య నవేలీ ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు అప్పుడే 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చి..యూట్యూట్‌లో ఇంకా దూసుకెళ్తోంది. ఫ్యూచర్‌లో హీరోయిన్ అవుతుందో అవదో ఇప్పుడే చెప్పలేం కానీ.. ఇప్పటికైతే ఆన్ లైన్‌లో సెలబ్రిటీ అయిపోయింది. ఇది జరిగి దాదాపుగా నెల కావస్తున్నా.. ఈ వీడియోపై ఇంకా బీటౌన్‌లో చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఈమె ప్రవర్తను తప్పుబడితే...మరికొందరు నెటిజన్లు మాత్రం ఇప్పటి సెలబ్రిటీల పిల్లలు అందరూ ఇలాగే ఉంటారంటూ నవేలీని వెనకేసుకొస్తున్నారు. గతంలోనూ ఈమె బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వార్త బీటౌన్‌లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. (వీడియో సౌజన్యం బీవోసీ)
బికినీ డ్యాన్స్‌లతో బిగ్‌బి మనవరాలి వీడియో హల్‌చల్