హైదరాబాద్: విక్రమ్, నయనతార, నిత్యామేనన్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న తమిళ చిత్రం ‘ఇరుమగన్’. ఈ సినిమాను తెలుగులో ‘ఇంకొక్కడు’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. గురువారం రాత్రి సింగపూర్‌లో జరిగిన సైమా వేడుకలో ఈ సినిమా టైటిల్, టీజర్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ.. వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని థమీన్స్ ఫిల్మ్స్ పతాకంపై శిభు థమీన్స్ నిర్మిస్తున్నారు. హారిస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం తమిళ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.
విక్రమ్ ‘ఇంకొక్కడు’ టీజర్