ట్విట్టర్ అస్త్రంతో తనదైన కామెంట్లు వదిలే వర్మ ఈసారి ఢాకా పేలుళ్ల ఘటనపై స్పందించాడు. ఇటీవల డాకా పేలుళ్లు జరిగి అనేక మంది మరణించిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టుల దాడి నుంచి తప్పించుకోవడానికి ఖురాన్ చదవడం ఒక్కటే మార్గమని వర్మ ట్వీట్ చేశారు. క్రిస్టియన్స్, హిందువులు కూడా ఖురాన్ చదివితే టెర్రరిస్టుల చావు నుంచి తప్పించుకోవచ్చని తెలిపాడు. తమ మత గ్రంధాలు చదివినా..రక్షించుకోకపోవచ్చు కానీ..ఖురాన్ చదివితే మాత్రం శిక్షించబడమని ట్వీట్ చేశాడు. అలాగే ఢాకా కాల్పల తర్వాత.. అన్నీ పాఠశాలల్లోనూ ఖురాన్ చదివించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోందంటూ వర్మ అన్నారు.
హిందూ, క్రిస్టియన్‌లు కూడా ఖురాన్ చదవాలి : వర్మ