ఫేస్‌బుక్‌ చిట్కాలు!

ఎఫ్‌బీ చూడని రోజు ఉంటుందా?అసాధ్యమేనని చెప్పొచ్చు! అంతలా నెటిజన్లను ఆకట్టుకుంది... మరి, మీకు తెలుసా?ఎఫ్‌బీలో భిన్నమైన సౌకర్యాలు దాగున్నాయి!మీరు గమనించి ఉండకపోవచ్చు... ఓ సారి చెక్‌ చేయండి!


కునుకు మంచిదే

పగటిపూట కాసేపు కునుకు తీయటం మనలో చాలామందికి అలవాటే. ఇది పని అలసటను దూరం చేసి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మెదడుకు చురుకుదనాన్ని తెచ్చిపెడుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే దీంతో మరింత మేలు కలిగేలా చూసుకోవచ్చు.

నడిరోడ్డుపై ప్యాంటు విప్పదీసేశాడు ఆ తర్వాత సీన్ కి అంతా షాక్

బీజింగ్ : ఎదుటివాళ్లకు తమపై జాలి, దయ కలిగించడంలో బెగ్గర్స్ ను మించిన నేర్పరులుండరు. బ్రతకనేర్చిన చందంగా అడుక్కోవడంలో ఆరితేరిన బెగ్గర్స్, అడుక్కోవడంలో అరడజను విద్యలను ఇట్టే ప్రదర్శించగలరు. ఏం చేసైనా సరే ఎదుటోళ్ల పర్సులో నుంచి ఓ రూపాయి బిళ్ల ఎగిరొచ్చి తమ బొచ్చెలో పడాలంతే. ఇదే తరహాలో బెగ్గింగ్ లో ఆరితేరిన ఓ చైనా బెగ్గర్ అసలు భాగోతాన్ని బయటపెట్టాడు ఓ వ్యక్తి.. అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా, అవిటి వాడిలా నటిస్తూ అడుక్కుంటున్న ఆ బెగ్గర్ గుట్టు రవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాగైనా ఆ బిచ్చగాడి అసలు స్వరూపాన్ని బయటపెట్టాలనుకున్న సదరు వ్యక్తి, ఆ బిచ్చగాడి దగ్గరికెళ్లి అమాంతం అతని ప్యాంటును కిందకు లాగి పారేశాడు.