మ‌ద్యం మ‌త్తులో ఆ జంట ఏం చేసిందో చూడండి

మ‌ద్యం మ‌త్తులో ఆ జంట ఏం చేసిందో చూడండి
paire
మద్యం మత్తులో ఓ జంట రెచ్చిపోయింది. తాము ప‌బ్లిక్ ప్లేస్‌లో ఉన్నామ‌ని..త‌మ‌ను అంద‌రూ చూస్తున్నార‌న్న విచ‌క్ష‌ణ మ‌ర‌చిపోయారు. ఓపెన్‌గా శృంగారంలో పాల్గొని అంద‌రికి షాక్ ఇచ్చారు. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. 28 ఏళ్ల యువకుడు 18 ఏళ్ల వయసున్న ఓ యువతి అందరూ చూస్తున్నారన్న సోయి కూడా మరచి కామంతో కళ్లు మూసుకు పోయి ప్ర‌వ‌ర్తించారు. వీరు ఫ్రాంక్‌ఫ‌ర్డ్‌లో ఎంతో ర‌ద్దీగా ఉండే కైసర్ లీ బ్రిడ్జ్ ఎక్కి మరీ శృంగారంలో పాల్గొన్నారు.
ఇంకేముంది బ్రిడ్జ్ కు రెండు వైపుల నుంచి వచ్చే వాహనదారులు డ్రైవింగ్ పై నుంచి దృష్టి మరలడంతో పెద్ద ఎత్తును ట్రాఫిక్ జాం అయింది. ఈ బ్రిడ్జి మీద ఉన్న‌ ఓ ఆర్చ్ ను ఎక్కిన వారు టాప్ కు చేరుకున్న తర్వాత ముందుగా చుట్టుపక్కల ఉన్న అందమైన దృశ్యాలను చూశారు. అనంతరం మద్యం మత్తులో శృంగారంలో పాల్గొన్నారు. వారు ఎక్క‌డ కింద ప‌డిపోతారో అని బ్రిడ్జి మీద ఉండి చోద్యం చూస్తున్న వాహ‌న‌దారులు, పోలీసులు భ‌య‌ప‌డ్డారే గాని వారు మాత్రం ఎలాంటి భ‌యం లేకుండా హాయిగా ఓపెన్స్ రొమాన్స్ చేశారు.

ఎట్ట‌కేల‌కు పోలీసులు బ్రిడ్జ్ రెండు వైపులా ముసివేశారు. తాగిన మత్తులో ఉన్న ఆ జంటను ఫైరింజన్ సాయంతో కిందకు దింపి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునారావృతమైతే కఠినచర్యలు తప్పవని వారిని పోలీసులు హెచ్చరించారు.